Posts

Showing posts with the label ఆంద్రప్రదేశ్

Readers Choice

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty

Image
 Leading through the mists of uncertainty can feel formidable; yet, it unveils a chance to display resilience, adaptability, and visionary leadership. Here are a tapestry of strategies to amplify your prowess in traversing unpredictable realms: Embrace Flexibility and Adaptability Stay Agile: Nurture a malleable work atmosphere that empowers teams to swiftly shift and respond to emerging insights and changing tides. Iterative Planning: Break down long-term visions into smaller, manageable milestones that can be recalibrated as needed, allowing for continual reassessment and evolution. Communicate Transparently Honest Updates: Keep your team apprised of the current landscape, even when the news is less than favorable. Transparency begets trust and ensures collective alignment. Open Dialogue: Foster a space where team members feel emboldened to express their concerns and ideas, enriching insights and uplifting morale. Focus on What You Can Control Identify Priorities: Direct your ene...

Naidu paints a rosy picture of ‘Sunrise AP’

Image
Union Minister for Urban Development M. Venkaiah Naidu shares a lighter moment with Chief Minister N. Chandrababu Naidu at a session on investment opportunities in Sunrise Andhra Pradesh at CII Partnership Summit in Visakhapatnam on Monday. Union Minister of State for Finance Jayant Sinha (extreme right), GMR Group Chairman G.M. Rao and Asian Development Country Director Teresa Kho are seen. Chief Minister N. Chandrababu Naidu on Monday exuded confidence that ‘Sunrise Andhra Pradesh’ as their USP, the new State would overtake Gujarat in ease of doing business by attracting investments from across the world in manufacturing, food processing, housing, infrastructure and housing in a big way. He was delivering the keynote address at the plenary session on 'Sunrise Andhra Pradesh: Turning aspirations into reality--Vision 2029.' The session was attended among others by Union Minister for Urban Development M. Venkaiah Naidu, Union Minister of State for Finance J...

టొయోమాలో ఉన్నవి ఏపీలోనూ!

Image
న్యూఢిల్లీ:  జపాన్‌లోని టొయోమా నగరంలోని వివిధ కట్టడాలు, పలు రంగాలకు చెందిన పరిశ్రమలను ఏపీలోనూ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు బుధవారం టొయోమా నగరానికి చెందిన ప్రతినిధులు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సీఎం చంద్రబాబును కలిశారు. ఇటీవల చంద్రబాబు జపాన్‌ పర్యటనకు వెళ్లినప్పుడు.. ఏపీ-టొయోమా సోదర రాష్ట్రాలుగా ఉండాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జపాన్‌ ప్రతినిధి బృందం చంద్రబాబుతో సమావేశమైంది. ఆ నగరంలో ఏమేమి ఉన్నాయో ఏపీలో వాటిని ఏర్పాటు చేసే అంశంపై ప్రధానంగా చర్చించారు. అక్కడ ఏమేమి టొయోమాలో ఉన్నవి ఏపీలోనూ! ఉన్నాయని వారిని సీఎం అడిగి తెలుసుకున్నారు. టూరిజం, ఫార్మా సిటీలు, స్పెషల్‌ పర్పస్‌ మిషన్‌ల ఏర్పాటుకు వారు మొగ్గు చూపారు. వీటికి సంబంధించి జపాన్‌ బృందం గురువారం చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో పర్యటిస్తుంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి, అన్ని కోణాల్లో అధ్యయనం చేసి జపాన్‌ ప్రధానికి ఆ బృందం నివేదిక అందించనుంది. అనంతరం దీనిపై అక్కడి పార్లమెంటులో చర్చిస్తామని ఆ బృందం చంద్రబాబుకు తెలిపింది. ఏపీలో పెట్టుబడులపై పార్లమెంటులో చర్చించి తగిన నిర్ణయం తీసుకుసుకుంటామని ...

ఒకేరోజు రూ.1240 కోట్ల ఒప్పందాలు

పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు పలు సంస్థల అంగీకారం చంద్రబాబు సమక్షంలో పత్రాల అందజేత ఆం ధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం పాజెక్టులకు సంబంధించి శనివారం ఒక్క రోజే రూ.1240 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. శనివారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేవారికి నిబంధనల ప్రకారం ప్రోత్సాహకాలను సకాలంలో అందిస్తామని చెప్పారు. ఈ విషయంలో ఏ సమస్య ఉన్నా నేరుగా తన వద్ద ఉన్న డ్యాష్‌ బోర్డులో అప్‌లోడ్‌ చేయడం ద్వారా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష నిర్వహించి వెంటనే పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. వివిధ ప్రాజెక్టులపై ఆయా సంస్థల ప్రతినిధులు, ఏపీ పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ ముఖ్య కార్యదర్శి సతీష్‌ చందర్‌, పర్యాటక శాఖ కమిషనర్‌ రాజేంద్రప్రసాద్‌ ఖజూరియా, ఉప సంచాలకుడు ప్రసాద్‌, ఎస్కార్ట్‌ అధికారి వై.సత్యనారాయణ , ఈడీ అమరేంద్ర పాల్గొన్నారు. గత నెలలో రాష్ట్ర పర్యాటక వి...

10వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ... 2018 కల్లా రాష్ట్రంలో 10వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యమని తెలిపారు. సౌర, పవన విద్యుత్‌ రంగాల్లో మరిన్ని పరిశోధనలు జరగాలని... సౌర, పవన విద్యుత్‌ ఒకే ప్రాంతంలో ఉత్పత్తయ్యేలా పరిజ్ఞానం రూపొందించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రాజధాని అమరావతిలో ఎనన్జీ యూనివర్శిటీ ఏర్పాటుకు సుజలాన్‌, హీరో కంపెనీలు రూ.50కోట్లు విరాళం ఇచ్చాయి.

లాజిస్టిక్‌ హబ్‌, ఇండియా గేట్‌వేగా ఆంధ్రా..

లాజిస్టిక్‌ హబ్‌, ఇండియా గేట్‌వేగా ఆంధ్రా.....గుంటూరులో ప్రాపర్టీ షోలో సిఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని ముఖ్యమంత్రి చంద్రబా...