Posts

Showing posts with the label నెల్లూరు
Free Startup Project Report — Kacharagadla

Got a Startup Idea?
Let's Build It Together.

Get a FREE Startup Project Report and expert guidance to turn your vision into reality.

!
Aha, an idea!
We write the report
Your growth begins
Whether it's a first-time venture or your next big pivot — our team helps you map the idea, the market, and the money, so you walk in prepared and walk out funded.

Kacharagadla  •  IB Review

సెరా, అంజనీ టైల్స్‌ భాగస్వామ్యంలో నెల్లూరులో సిరామిక్‌ విట్రిఫైడ్‌ టైల్స్‌ ప్లాంట్‌

Image
గుజరాత్ ‌ కు చెందిన సానిటరీ ఉత్పత్తుల తయారీ కంపెనీ సెరా సానిటరీవేర్ ‌ లిమిటెడ్ ‌.. ఆంధ్రప్రదేశ్ ‌ కు చెందిన అంజనీ టైల్స్ ‌ తో కలిసి సిరామిక్ ‌ విట్రిఫైడ్ ‌ టైల్స్ ‌ తయారీ ప్లాంట్ ‌ ను ఏర్పాటు చేయనుంది . దీన్ని ఆంధ్రప్రదేశ్ ‌ లోని నెల్లూరులో నెలకొల్పాలని కంపెనీలు నిర్ణయించాయి . ఈ ప్లాంట్ ‌ కు సంబంధించి రెండు కంపెనీలు ఒక జాయింట్ ‌ వెంచర్ ‌ ను ఏర్పాటు చేయనున్నాయి . ఇందులో సెరాకు 51 శాతం , అంజనీ టైల్స్ ‌ కు 49 శాతం వాటా ఉంటుంది . 68 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఈ ప్లాంట్ ‌ ను నిర్మించాలని కంపెనీలు భావిస్తున్నాయి . నిధులను రుణం , ఈక్విటీ ద్వారా సమీకరించనున్నారు . వచ్చే ఏడాదిలోనే ఈ ప్లాంట్ ‌ నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీలు నిర్ణయించాయి . కాగా సెరా 18.36 కోట్ల రూపాయలు , అంజనీ 17.64 కోట్ల రూపాయలను ప్రారంభంలో ప్లాంట్ ‌ కోసం సమకూర్చనున్నాయి . ఈ ప్లాంట్ ‌ లో రోజుకు 10,000 చదరపు మీటర్ల సెరామిక్ ‌ టైల్స్ ‌ ను ఉత్పత్తి చేయాలని కంపెనీలు యోచిస్తున్నాయి . ఇదిలా ఉంటే .. సెప్టెంబర్ ‌ తో ముగిసిన త్రైమాసికానికి సెరా సా...