Posts

Showing posts with the label చందాకొచ్చర్‌
Free Startup Project Report — Kacharagadla

Got a Startup Idea?
Let's Build It Together.

Get a FREE Startup Project Report and expert guidance to turn your vision into reality.

!
Aha, an idea!
We write the report
Your growth begins
Whether it's a first-time venture or your next big pivot — our team helps you map the idea, the market, and the money, so you walk in prepared and walk out funded.

Kacharagadla  •  IB Review

నమస్తే...బాస్‌!

Image
ఎవరి శైలి వారిది. ఎవరి ప్రత్యేకతలు వారివి. ఒక బాసు బాకులా పదునుగా వ్యవహరిస్తాడు. ఒక బాసు కేకులా తీయగా మాట్లాడతాడు. ఒకరు పట్టిందల్లా బంగారమైతే, మరొకరు ఏకంగా బంగారాన్నే పట్టేసుకోగలరు. నేర్చుకునే మనసుంటే - ప్రతి బాసూ ఓ గెలుపు పాఠమే! అక్టోబరు 16, ప్రపంచ బాసుల దినోత్సవం. ఆ సందర్భంగా ఉత్తమ బాసుల్ని గుర్తుచేసుకుంటూ, బాసోత్తములకు ‘హ్యాపీ బాస్‌ డే!’ చెబుతూ...  ఆ తీక్షణమైన చూపుల వెనుక, ఎవరూ గమనించని అంతర్‌ దృష్టి ఒకటుంటుంది. ఆ నిటారు నడకను చూస్తే గురితప్పని బాణమేదో స్ఫురణకు వస్తుంది. విజయాలకు పొంగిపోనీ అపజయాలకు కుంగిపోనీ ఆ సహజ గాంభీర్యం గీతాచార్యుడి స్థితప్రజ్ఞుడిని కళ్లముందు నిలుపుతుంది. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే ఆ ‘క్వశ్చన్‌ బ్యాంకు’ మనస్తత్వంలో అంతులేని జిజ్ఞాసా ఓ భాగమే. అంతర్ముఖుడేమో అనుకుంటాం కానీ, ఓ బలమైన వ్యవస్థను సృష్టించడంలో అచ్చంగా చతుర్ముఖుడే! ఆ ఫుల్‌సూట్‌, అతనో పరిపూర్ణ వ్యక్తి అన్న విషయాన్ని చెప్పకనే చెబుతుంది. ఫైళ్ల బరువుతో ఓపక్కకి వాలినట్టున్న భుజం...కీలక బాధ్యతలు మోస్తున్నాడనడానికి బండగుర్తు. అలవోకగా ఉటంకించే మేనేజ్‌మెంట్‌ సూక్తులు అతన్లోని చదువరిని పట్టిస్తాయ...