Readers Choice

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty

Image
 Leading through the mists of uncertainty can feel formidable; yet, it unveils a chance to display resilience, adaptability, and visionary leadership. Here are a tapestry of strategies to amplify your prowess in traversing unpredictable realms: Embrace Flexibility and Adaptability Stay Agile: Nurture a malleable work atmosphere that empowers teams to swiftly shift and respond to emerging insights and changing tides. Iterative Planning: Break down long-term visions into smaller, manageable milestones that can be recalibrated as needed, allowing for continual reassessment and evolution. Communicate Transparently Honest Updates: Keep your team apprised of the current landscape, even when the news is less than favorable. Transparency begets trust and ensures collective alignment. Open Dialogue: Foster a space where team members feel emboldened to express their concerns and ideas, enriching insights and uplifting morale. Focus on What You Can Control Identify Priorities: Direct your ene...

PSLV Successfully Launches India’s Multi Wavelength Space Observatory ASTROSAT

In its thirty first flight (PSLV-C30) conducted today (September 28, 2015), India's Polar Satellite Launch Vehicle successfully launched ASTROSAT, the country's Multi Wavelength Space Observatory along with six foreign customer satellites into a   644.6 X 651.5 km orbit inclined at an angle of 6 deg to the equator.  The achieved orbit is very close to the intended one.   This was the thirtieth consecutive success for PSLV.
PSLV was launched today in its heaviest ‘XL’ version with six strap-on motors of the first stage. The launch took place from the First Launch Pad at the Satish Dhawan Space Centre SHAR (SDSC SHAR), Sriharikota, the spaceport of India.
The 320 tonne, 45 m tall PSLV-C30 carrying  seven satellites including the 1513 kg ASTROSAT, lifted off at 10:00 Hrs IST. About twenty two minutes after lift-off, ASTROSAT was successfully placed in orbit and separated from the fourth stage of PSLV-C30.  The separation of all the six co-passenger satellites was completed in the subsequent three minutes. The seven satellites carried by PSLV-C30 together weighed about 1631 kg at lift-off. 
After a 50 hour smooth count down, the 320 ton PSLV-C28 was launched with the ignition of its first stage. The important flight events included the ignition and separation of the strap-ons, separation of the first stage, ignition of the second stage, separation of the payload fairing after the vehicle had cleared the dense atmosphere, second stage separation, third stage ignition and third stage separation, fourth stage ignition and fourth stage cut-off.  
Through 30 successful flights during 1994-2015 period, PSLV has launched a total of 84 satellites including the seven satellites successfully launched today. The vehicle has repeatedly proved its reliability and versatility by successfully launching satellites into a variety of orbits including polar Sun Synchronous, Geosynchronous Transfer and Low Earth orbits of small inclination thereby emerging as the workhorse launch vehicle of India. 
So far, 51 satellites have been launched by PSLV for customers from abroad. Today’s launch of six co-passenger satellites by PSLV-C30 was facilitated by Antrix Corporation Limited, the commercial arm of the Indian Space Research Organisation (ISRO), a government of India Company under the Department of Space (DOS). 
Soon after its separation from PSLV-C30, the two solar arrays of ASTROSAT were automatically deployed and the Spacecraft Control Centre at the Mission Operations Complex of ISRO Telemetry, Tracking and Command Network (ISTRAC) at Bangalore took control of ASTROSAT.
ASTROSAT is India’s first dedicated multi wavelength space observatory. This scientific satellite mission endeavours for a more detailed understanding of our universe.  ASTROSAT is designed to observe the universe in the Visible, Ultraviolet, low and high energy X-ray regions of the electromagnetic spectrum simultaneously with the help of its five payloads. 
ASTROSAT was realised by ISRO with the participation of all major astronomy institutions including Inter University Centre for Astronomy and Astrophysics (IUCAA) of Pune, Tata Institute of Fundamental Research (TIFR) at Mumbai, Indian Institute of Astrophysics (IIAP) and Raman Research Institute (RRI) of Bangalore as well as some of the Universities in India and two institutions from Canada and the UK.
In the coming days, ASTROSAT will be brought to the final operational configuration and all its five scientific payloads will be thoroughly tested before the commencement of regular operations.
Today’s successful flight of PSLV further underscores the reliability and versatility of PSLV as well as the robustness of its design.  
Sorce: ISRO Press Relaese on 28/09/2015


----------------------------------------------------

ఇస్రో విశ్వశోధన 



మొన్న చంద్రుడి వైపు చూపు... నిన్న అంగారకుడిపై అన్వేషణ... నేడు విశ్వాంతరాళ శోధనకు శ్రీకా రం... ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఇస్రో సాగిస్తున్న అంతరిక్ష ప్రస్థానమిది. భారతదేశ తొలి స్పేస్‌ అబ్జర్వేటరీ ‘ఆసో్ట్రశాట్‌’ను ఇస్రో సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. ఇప్పటి వరకు అమెరికా, జపాన్‌, రష్యా, యూరోప్‌ మాత్రమే స్పేస్‌ అబ్జర్వేటరీలను కలిగి ఉన్నాయి. ఇస్రో నమ్మినబం టు పీఎస్‌ఎల్‌వీ.. ఆసో్ట్రశాట్‌తోపాటు అమెరికాకు చెందిన 4 ఉపగ్రహాలు సహా మొత్తం 6 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. అమెరికాకు చెందిన ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో భారత ప్రధాని మోదీ భేటీకి కొద్ది గంటల ముందు ఈ ప్రయోగం జరగడం యాదృచ్ఛికం.

  • జూ నాలుగు అమెరికా ఉపగ్రహాలు సహా
  • 6 విదేశీ ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం

పీఎస్‌ఎల్‌వీకి 
30వ విజయం 

ఇరవై రెండేళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో పీఎస్‌ఎల్‌వీకి ఇది 30వ విజయం. తొలి పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను 1993 సెప్టెంబరు 20న ఇస్రో ప్రయోగించింది. నాటినుంచి నేటిదాకా పీఎస్‌ఎల్‌వీని 31 సార్లు ప్రయోగిస్తే తొలిసారి మినహా మిగిలిన 30సార్లు గ‘ఘన’ విజయాలను నమోదు చేసింది.

శ్రీహరికోట (సూళ్లూరుపేట), సెప్టెంబరు 28: దేశీయ స్పేస్‌ పోర్టు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట షార్‌ కేంద్రం.. సోమవారం ఉదయం 10 గంటలు.. ప్రథమ ప్రయోగ వేదికపై రోదసిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా పీఎస్‌ఎల్‌వీ-సీ30.. కౌంట్‌డౌన్‌ చివరి దశకు చేరుకుంది.. జీరోపాయింట్‌లోని మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో కంప్యూటర్ల ముందున్న శాస్త్రవేత్తల్లో ఒకింత ఉత్కంఠ.. కౌంట్‌డౌన్‌ జీరోకు చేరుకుంది.. ఒక్కసారిగా రాకెట్‌ అడుగుభాగాన అమర్చిన 6 బూస్టర్లు నిప్పులు చిమ్మగా సంధించిన బాణంలా పీఎస్‌ఎల్‌వీ-సీ30 రోదసిలోకి దూసుకెళ్లింది.. నిమిషాలు గడుస్తున్నాయి.. పీఎస్‌ఎల్‌వీ నింగికెగిసిన 21.09 నిమిషాలకు మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఒక్కసారిగా హర్షధ్వానాలు మిన్నంటాయి. భారతదేశ తొలి స్పేస్‌ అబ్జర్వేటరీ ‘ఆస్ట్రోశా ట్‌’ ఉపగ్రహం సహా మరో 6 విదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ విజయవంతంగా అంతరిక్షంలోకి చేర్చింది.

ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నాలుగు దశల మోటార్లతో ప్రయాణిస్తూ 21.09 నిమిషాలకు 650 కిలోమీటర్ల ఎత్తుకు చేరి ఆస్ట్రోశా ట్‌ సహా ఆరు విదేశీ ఉపగ్రహాలను రోదసిలోకి నెట్టి రాకెట్‌ విడిపోయింది. 22.51 నిమిషాలకు అదే ఎత్తులో ఆస్ట్రోశా ట్‌మిగిలిన ఆరు విదేశీ ఉపగ్రహాల నుంచి విడిపోయింది. 23.01 నిమిషాలకు లపాన్‌-ఏ2 (ఇండోనేషియా), 23.45 నిమిషాలకు ఎన్‌ఎల్‌ఎస్‌-14 (కెనడా), 24.03 నిమిషాలకు అమెరికాకు చెందిన లెమూర్‌-1, 24.11 నిమిషాలకు లెమూర్‌-2, 25.02 నిమిషాలకు లెమూర్‌-3, 25.53 నిమిషాలకు లెమూర్‌-4 ఉపగ్రహాలు విడిపోయాయి. భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 6 డిగ్రీల వాలులోని కక్ష్యలో ఈ ఉపగ్రహాలు స్థిరపడ్డాయి. వెంటనే బెంగుళూరు ఇస్ట్రాక్‌లోని మిషన్‌ ఆపరేషన్స్‌ కాంప్లెక్స్‌ (ఎంవోఎక్స్‌) ఆస్ట్రోశా ట్‌ ఉపగ్రహాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకొంది.

ఎంవోఎక్స్‌ సిబ్బంది ఉపగ్రహంలోని రెండు సోలార్‌ ప్యానళ్లను విచ్చుకొనేలా చేశారు. తాజాగా ప్రయోగించిన 6 విదేశీ ఉపగ్రహాలతో భారతదేశం ఇప్పటి వరకు ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 51కి చేరింది. ఇవి జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ తదితర 20 దేశాలకు చెందినవి. తాజా ప్రయోగానికి ఇస్రో రూ.328 కోట్లు ఖర్చు చేసింది. రాకెట్‌ తయారీకి రూ.150 కోట్లు, ఆస్ట్రోశా ట్‌ఉపగ్రహ తయారీకి రూ.178 కోట్లు ఖర్చుచేశారు. అయితే విదేశీ ఉపగ్రహాలను ఈ రాకెట్‌ ద్వారా ప్రయోగించడంతో విదేశీ మారకద్రవ్యం సమకూరనుంది.

మరో 2 నెలల తర్వాతే ఉపయోగంలోకి
ఆస్ట్రోశా ట్‌ ప్రస్తుతం కక్ష్యలోకి చేరినా ఇప్పటికిప్పుడే దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఇందులోని పరికరాలను ఒక్కొక్కటిగా పనిచేయించే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. రెండు నెలలకుగానీ అన్ని పరికరాలూ పనిచేసే పరిస్థితి ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా రెండు మాసాల తర్వాతే ఆస్ట్రోశా ట్‌ వినియోగంలోకి రానుంది.

ప్రధాని, తెలుగు రాష్ట్రాల సీఎంల అభినందన 
ఆస్ట్రోశా ట్‌ను విజయవంతంగా ప్రయోగించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తదితరులు కూడా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో చైర్మన్‌ కిరణ్‌కుమార్‌ సహ శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకొని అభినందించారు. షార్‌ డైరెక్టర్‌ కున్హికృష్ణన్‌, పీఎస్‌ఎల్‌వీ డైరెక్టర్‌ బి.జయకుమార్‌, ఉపగ్రహ డైరెక్టర్‌ కె.సూర్యనారాయణశర్మ, విఎస్‌ఎస్‌సి డైరెక్టర్‌ కె.శివన్‌, ఎల్‌పిఎస్‌సి డైరెక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌, ఐఎస్‌ఎసీ డైరెక్టర్‌ అన్నాదొరై సహచరులతో తమ ఆనందాన్ని పంచుకొన్నారు. ఈ ప్రయోగ వీక్షణకు విచ్చేసిన కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ సహాయమంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ.. అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఉపగ్రహాలను మన దేశం నుంచి ప్రయోగించడం గర్వకారణమన్నారు.

ఆస్ట్రోశా ట్‌లో ఏమున్నాయి? 
ఆస్ట్రోశా ట్‌లో మొత్తం ఐదు పరికరాలను పొందుపరిచారు. అల్ట్రావయొలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ (యూవీఐటీ), లార్జ్‌ ఏరియా ఎక్స్‌రే ప్రొపోర్షనల్‌ కౌంటర్‌ (ఎల్‌ఎఎక్స్‌పీసీ), సాఫ్ట్‌ ఎక్స్‌రే టెలిస్కోప్‌ (ఎస్‌ఎక్స్‌టి), క్యాడ్మియం జింక్‌ టెల్యురైడ్‌ ఇమేజర్‌ (సీజెడ్‌టీఐ), స్కానింగ్‌ స్కైమానిటర్‌ (ఎస్‌ఎస్‌ ఎం) ఉన్నాయి. ఎస్‌ఎక్స్‌టీ.. నాసా హబుల్‌ టెలిస్కోప్‌ను పోలి ఉంటుంది. 

ఆస్ట్రోశా ట్‌ ఉపయోగాలు 
అంతరిక్షంలోని కృష్ణబిలాల(బ్లాక్‌హోల్స్‌)ను, నక్షత్రాల అయస్కాంత క్షేత్రాలను ఆస్ట్రోశా ట్‌ అధ్యయనం చేస్తుంది. విశ్వమూలాలు, రోదసి వాతావరణాన్ని ఈ ఉపగ్రహం పరిశోధిస్తుంది. విశ్వం నుంచి వచ్చే అన్ని రకాల తరంగాలను ఏకకాలంలో పరిశీలించగలగడం దీని ప్రత్యేకత. ఇప్పటివరకు దేశంలోని భూకేంద్రాల టెలిస్కోప్‌ల ద్వారా ఖగోళాన్ని పరిశోధిస్తున్నారు. ఇక ఆస్ట్రోశా ట్‌ ఉపగ్రహం ద్వారా సుదూర విశ్వాన్ని ఒకేసారి వేలాది మంది పరిశోధించే అవకాశం కలగనుంది. ఇది 97 నిమిషాలకు ఒకసారి భూమిచుట్టూ పరిభ్రమిస్తుంది. బెంగుళూరులోని ఇండియన్‌ స్పేస్‌ సైన్స్‌ డేటా సెంటర్‌ (ఐఎస్‌ఎస్‌డీసీ) ఆస్ట్రోశా ట్‌సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకొని శాస్త్రవేత్తలకు అందజేస్తుంది.
విదేశీ ఉపగ్రహాల ఉపయోగం 
లపాన్‌-ఎ2, ఎన్‌ఎల్‌ఎస్‌-14 ఉపగ్రహాలను ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌(ఏఐఎస్‌) ద్వారా సముద్రజలాలపై నిఘాకు వినియోగించనున్నారు. లెమూర్‌-1, 2, 3, 4 నానో ఉపగ్రహాలు సైతం ఇందుకు ఉద్దేశించినవే.

ప్రయోగ విశేషాలు 
పీఎస్‌ఎల్‌వీ-సి30 రాకెట్‌ ఎత్తు: 44.4 మీటర్లు
బరువు: 320.2 టన్నులు (ఉపగ్రహంతో కలిపి)
ఉపగ్రహాల సంఖ్య: 7 (ఒక స్వదేశీ, 6 విదేశీ)
ఆస్ర్టోశాట్‌ బరువు: 1,513 కిలోలు
లపాన్‌-ఎ2 బరువు: 76 కిలోలు
ఎన్‌ఎల్‌ఎస్‌-14 బరువు : 14 కిలోలు
లెమూర్‌: 1, 2, 3, 4 బరువు: ఒక్కొక్కటి 4 కిలోలు
ఆస్ర్టోశాట్‌ కాల పరిమితి: 5 సంవత్సరాలు
ఉపయోగం: విశ్వాంతరాళ శోధన
ప్రయోగ వ్యయం: రూ.328 కోట్లు 

Comments

Popular posts from this blog

Navigating the Unknown: Leadership in an Era of Uncertainty

Overcoming Workaholism

"When an Unfavored Colleague Ascends to Leadership"